మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Dakshinamurthy Stotram 4 – శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం – 4
మందస్మిత స్ఫురిత ముగ్ధముఖారవింద
కందర్పకోటి శతసుందరదివ్యమూర్తిమ్ |
ఆతామ్రకోమల జటాఘటితేందులేఖ-
మాలోకయే వటతటీ నిలయం దయళుమ్ || 1 ||
కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రమ్ |
కలయే కంచనరుద్రం కరుణారసపూరపూరిత సముద్రమ్ || 2 ||
ఓం జయ దేవ మహాదేవ జయ కారుణ్యవిగ్రహ |
జయ భూమిరుహావాస జయ వీరాసనస్థిత || 3 ||
జయ కుందేందు పాటీర పాండురాంగాగజపతే |
జయ విజ్ఞానముద్రాఽక్షమాలా వీణా లసత్కర || 4 ||
జయేతర కరన్యస్త పుస్తకాస్త రజస్తమః |
జయాపస్మార నిక్షిప్త దక్షపాద సరోరుహ || 5 ||
జయ శార్దూల చర్మైక పరిధాన లసత్కటే |
జయ మందస్మితోదార ముఖేందు స్ఫురితాకృతే || 6 ||
జయాంతేవాసినికరై-రావృతానందమందర |
జయ లీలాజితానంగ జయ మంగళ వైభవ || 7 ||
జయ తుంగపృథూరస్క జయ సంగీతలోలుప |
జయ గంగాధరాసంగ జయ శృంగారశేఖర || 8 ||
జయోత్సంగానుషంగార్య జయోత్తుంగ నగాలయ |
జయాపాంగైక నిర్దగ్ధ త్రిపురామరవల్లభ || 9 ||
జయ పింగ జటాజూట ఘటితేందు కరామర |
జయ జాతు ప్రపన్నార్తి ప్రపాటన పటూత్తమ || 10 ||
జయ విద్యోత్పలోల్లాసి నిశాకర పరావర |
జయావిద్యాంధతమస-ధ్వంసనోద్భాసి భాస్కర || 11 ||
జయ సంసృతి కాంతార కుఠారాసురసూదన |
జయ సంసార సావిత్ర తాపతాపిత పాదప || 12 ||
జయ దోషవిషాలీఢ మృతసంజీవనౌషధ |
జయ కర్తవ్య దావాగ్ని దగ్ధాంతర సుధాంబుధే || 13 ||
జయాసూయార్ణవామగ్న జనతారణ నావిక |
జయాహంతాక్షి రోగాణామతిలోక సుఖాంజన || 14 ||
జయాశావిషవల్లీనాం-మూలమాలానికృంతన |
జయాఘ తృణకూటానామమంద జ్వలితానల || 15 ||
జయ మాయామదేభశ్రీ విదారణ మృగోత్తమ |
జయ భక్త జనస్వాంత చంద్రకాంతైక చంద్రమాః || 16 ||
జయ సంత్యక్తసర్వాశ మునికోక దివాకర |
జయాచలసుతా-చారుముఖచంద్ర-చకోరక || 17 ||
జయాద్రికన్యకోత్తుంగ కుచాచల విహంగమ |
జయ హైమవతీ మంజు ముఖపంకజ బంభర || 18 ||
జయ కాత్యాయనీ స్నిగ్ధ చిత్తోత్పల సుధాకర |
జయాఖిల హృదాకాశ లసద్ద్యుమణిమండల || 19 ||
జయాసంగ సుఖోత్తుంగ సౌధక్రీడన భూమిప |
జయ సంవిత్సభాసీమ నటనోత్సుక నర్తక || 20 ||
జయానవధి బోధాబ్ధి కేళికౌతుక భూపతే |
జయ నిర్మల చిద్వ్యోమ్ని చారుద్యోతిత నీరద || 21 ||
జయానంద సదుద్యాన లీలాలోలుప కోకిల |
జయాగమ శిరోరణ్యవిహార వరకుంజర || 22 ||
జయ ప్రణవ మాణిక్య పంజరాంతశ్శుకాగ్రణీః |
జయ సర్వకలావార్ధి తుషార కరమండల || 23 ||
జయాణిమాదిభూతీనాం శరణ్యాఖిల పుణ్యభూః |
జయ స్వభావ భాసైవ విభాసిత జగత్త్రయ || 24 ||
జయ ఖాది ధరిత్ర్యంత జగజ్జన్మాదికారణ |
జయాశేష జగజ్జాల కలాకలనవర్జిత || 25 ||
జయ ముక్తజనప్రాప్య సత్యజ్ఞాన సుఖాకృతే |
జయ దక్షాధ్వరధ్వంసిన్ జయ మోక్షఫలప్రద || 26 ||
జయ సూక్ష్మ జగద్వ్యాపిన్ జయ సాక్షిన్ చిదాత్మక |
జయ సర్పకులాకల్ప జయానల్ప గుణార్ణవ || 27 ||
జయ కందర్పలావణ్య దర్పనిర్భేదన ప్రభో |
జయ కర్పూరగౌరాంగ జయ కర్మఫలాశ్రయ || 28 ||
జయ కంజదళోత్సేక-భంజనోద్యతలోచన |
జయ పూర్ణేందుసౌందర్య గర్వనిర్వాపణానన || 29 ||
జయ హాస శ్రియోదస్త శరచ్చంద్ర మహాప్రభ |
జయాధర వినిర్భిన్న బింబారుణిమ విభ్రమ || 30 ||
జయ కంబు విలాసశ్రీ ధిక్కారి వరకంధర |
జయ మంజులమంజీరరంజిత శ్రీపదాంబుజ || 31 ||
జయ వైకుంఠసంపూజ్య జయాకుంఠమతే హర |
జయ శ్రీకంఠ సర్వజ్ఞ జయ సర్వకళానిధే || 32 ||
జయ కోశాతిదూరస్థ జయాకాశశిరోరుహ |
జయ పాశుపతధ్యేయ జయ పాశవిమోచక || 33 ||
జయ దేశిక దేవేశ జయ శంభో జగన్మయ |
జయ శర్వ శివేశాన జయ శంకర శాశ్వత || 34 ||
జయోంకారైకసంసిద్ధ జయ కింకరవత్సల |
జయ పంకజ జన్మాది భావితాంఘ్రియుగాంబుజ || 35 ||
జయ భర్గ భవ స్థాణో జయ భస్మావకుంఠన |
జయ స్తిమిత గంభీర జయ నిస్తులవిక్రమ || 36 ||
జయాస్తమితసర్వాశ జయోదస్తారిమండల |
జయ మార్తాండసోమాగ్ని-లోచనత్రయ మండిత || 37 ||
జయ గండస్థలాదర్శ బింబితోద్భాసికుండల |
జయ పాషండజనతా దండనైకపరాయణ || 38 ||
జయాఖండితసౌభాగ్య జయ చండీశభావిత |
జయానంతాంత కాంతైక జయ శాంతజనేడిత || 39 ||
జయ త్రయ్యంత సంవేద్య జయాంగ త్రితయాతిగ |
జయ నిర్భేదబోధాత్మన్ జయ నిర్భావభావిత || 40 ||
జయ నిర్ద్వంద్వ నిర్దోష జయాద్వైతసుఖాంబుధే |
జయ నిత్యనిరాధార జయ నిష్కళ నిర్గుణ || 41 ||
జయ నిష్క్రియ నిర్మాయ జయ నిర్మల నిర్భయ |
జయ నిశ్శబ్ద నిస్స్పర్శ జయ నీరూప నిర్మల || 42 ||
జయ నీరస నిర్గంధ జయ నిస్పృహ నిశ్చల |
జయ నిస్సీమ భూమాత్మన్ జయ నిష్పంద నీరధే || 43 ||
జయాచ్యుత జయాతర్క్య జయానన్య జయావ్యయ |
జయామూర్త జయాచింత్య జయాగ్రాహ్య జయాద్భుత || 44 ||
ఇతి శ్రీ దేశికేంద్రస్య స్తోత్రం పరమపావనమ్ |
పుత్రపౌత్త్రాయురారోగ్య-సర్వసౌభాగ్యవర్ధనమ్ || 45 ||
సర్వవిద్యాప్రదం సమ్యగపవర్గవిధాయకమ్ |
యః పఠేత్ప్రయతో భూత్వా ససర్వఫలమశ్నుతే || 46 ||
దాక్షాయణీపతి దయార్ద్ర నిరీక్షణేన
సాక్షాదవైతి పరతత్వమిహైవధీరః |
న స్నాన దాన జప హోమ సురార్చనాది-
ధర్మైరశేషనిగమాన్త నిరూపణైర్వా || 47 ||
అవచనచిన్ముద్రాభ్యామద్వైతం బోధమాత్రమాత్మానమ్ |
బ్రూతే తత్ర చ మానం పుస్తక భుజగాగ్నిభిర్మహాదేవః || 48 ||
కటిఘటిత కరటికృత్తిః కామపి ముద్రాం ప్రదర్శయన్ జటిలః |
స్వాలోకినః కపాలీ హంతమనోవిలయమాతనోత్యేకః || 49 ||
శ్రుతిముఖచంద్రచకోరం నతజనదౌరాత్మ్యదుర్గమకుఠారమ్ |
మునిమానససంచారం మనసా ప్రణతోఽస్మి దేశికముదారమ్ || 50 ||
ఇతి శ్రీపరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీసదాశివ బ్రహ్మేంద్రవిరచితం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.